Tuesday, October 30, 2012

నోస్ట్రడామస్ చిత్రించిన అవతార పురుషుడు (2)


                                    

పై చిత్రంలొని రూపం ప్రసిద్ద భవిష్య దార్శనికుడు నోస్ట్రడామస్ చిత్రించినది అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ బొమ్మ ద్వార  బవిష్యత్తు అవతార పురుషుడు ఎవరని నోస్ట్రాడామస్ చెప్పాడో తెలుసుకుందాము. సాదరణంగా నోస్ట్రాడామస్ చెప్పిన సెంచరీస్ అన్ని ఇంచుమించుగా నక్షత్ర మండలం, రాశులు స్తానం ద్వార మరుగు మాటలో చెప్పాఅడు. కాబట్టి ఆయన చిత్రించిన ఈ చిత్ర్రాన్ని కూడ ఆ బాషలోనే డీ కోడ్ చేద్దాం.

  ఈ బొమ్మలో నక్షత్ర రాశులకు సంబదించినవి (1)సింహం (2) మనిషి(కన్య).క్రింది 2 సింహాలు మద్యలో మనిషి ని కన్య సింహ రాసులకు ప్రతీకలుగా బావించవచ్చు.అలాగే పై నున్న సూర్యుడి బొమ్మ సూర్యుడు కి ప్రతీక కాగ, రెండొ ప్రక్కన్న ఉన్న దేవదూత బుదుడుకి ప్రతీకగా చెప్పవచ్చు.

  దీనిని బట్టి, కన్య,సింహ రాసులుకు, వాటికి  అదిపతులైన సూర్యుడు బుదులకు, రాబోయే అవాతార పురుషుడుకు తప్పకుండా సంబందం ఉందని నోస్ట్రడామస్ దర్శించాడు. అంటే ఖచ్చితంగా ఈ అవతార పురుషుడి జనన సమయంలో సూర్యుడు బుదుడు ఒకే రాసిలోఉండాలి.ఆ రాశి కూడ తప్పకుండ మార్పును సూచించే రాసి అయి ఉండాలి. ఒక లెఖ్క ప్రకారం రానున్నది "ఆక్వేరియన్ ఏజ్" అంటె "కుంభరాశి యుగం"అని కాలజ్ణులు చెపుతున్నారు.అలాంటప్పుడు భహుశా కుంభ రాశిలో రవి, బుదులు, ఉండగా జన్మించిన వాడై ఉండాలి.  పైగా మత పరమైన చిహ్నాలు చిత్రించడం ద్వార ఈ రాబోయే అవతారం తప్పక మత నాయకుడై ఉందాలని తెలుస్తుండి. ప్రపంచంలోని వివిద మతాలలో ఈ కన్య బుద రాశులుకు వారి దేవతలకు ఉన్న సంబందం ఎమిటొ రాబొయే టపాలలో వివరంగా తెలుసుకుందాము అంతవరకు (సశేషం)   

2 comments:

  1. మీరు యుగపురుషుడి గురించి చెబుతున్నారా, దానికి పై ఆధారం చూబిస్తున్నారు కదా నోస్ట్రాడమస్ వివరించిన వివరణ మీరు ఇస్తున్నారా లేక
    అతని ఊహాచిత్రానికి మీ ఊహతో వివరణ ఇస్తున్నారా కొంచం తెలియజేస్తారా?
    ఎందుకంటె ఒకవేళ అతని వివరణ ఐతే అది ఊహే. మరి మీరు వేరే ఏ వ్యక్తినో దృష్టి లో పెట్టుకుని వివరిస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఇప్పుడు ఉన్నారా
    ఉంటె ఆయన వివరాలు ఏమిటి అవ్వి చెప్పండి కాస్త.

    ReplyDelete
    Replies
    1. ఇది నోస్ట్రడామస్ చిత్రానికి నా విశ్లేషణ మాత్రమే. నేను కొంతమందిని తాము భగవంతుని అవతారాలుగా ప్రకటించుకోవడం చూశాను. నిజంగా వారు అవతార పురుషులైతే వారు పాప ప్రక్షాళన చెయ్యకుండా కల్ల బొల్లి కబుర్లతో డబ్బు సంపాదన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం వారిని విమర్శించిన మనకొరిగేది లేదు. అసలు ప్రతి అవతార పురుషుని జననానికి ముందు ఏదో అశరీరవాణి ప్రకటన చెయ్యడం మనం పురాణాలలో చదివాము. అసలు ఈ యుగపురుషుడి గురించి ఎవరు ఎంఇ చెప్పారు అనెది తెలుసుకుందామని కొందరు బవిష్య దార్శనికుల చెప్పిన దాని ఆదారంగా నా ఊహను జోడించి విశ్లేశిస్తున్నాను. ఇది ఒక కోణం లో మాత్రమే కావ్వచ్చు. ఇంకా వెరే రకాలుగా అర్థాలు ఉండవచ్చు. ఈ అవతార పురుషులు ఎవరైనా నేను విశ్లేషించే దానికి దగ్గరి పోలికలు కల్గి ఉన్నట్లైతే మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు. నాకు కావాళ్సింది త్వరగా యుగ మార్పు జరిగి ప్రజలకు దైవ ఆమోదం గల ఒక నూతన నాయకత్వం రావడం. అంతే.

      Delete